హైదరాబాద్ మహానగరంలో వేల కాలనీలున్నాయి. వేల పార్కులూ ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ఆదర్శ పార్కులుగా కనిపిస్తాయి. మన పక్కనే ఉన్న నాగోలు ప్రాంతంలో జైపురి కాలనీ పార్కు ఆదర్శ పార్కులకే ఆదర్శం.
పదహారణాల పచ్చదనం
జైపురి కాలనీ పార్కు పచ్చదనంతో కళకలలాడుతుంది. అందమైన మొక్కలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో దర్శనమిస్తోంది. తాజాగా జరిగిన ఉద్యాన ప్రదర్శన-2013లో కేటగిరి 4బిలో ఈ పార్కుకు ఉత్తమ గ్రీనరీ బహుమతి లభించింది.
No comments:
Post a Comment