Thursday, 24 January 2013

HYDERABAD WEATHER

WEATHER TODAY

(సాక్షి దినపత్రిక సౌజన్యంతో...)

రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులతో పాటు దక్షిణ తమిళనాడు, కేరళలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు. తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, అసోంలో కొన్నిచోట్ల దట్టమైన పొగమంచు కురవవచ్చు. ఉత్తర భారతంతో పాటు తూర్పు, మధ్య భారతాలలో ఉష్ణోగ్రతలు పెరగవచ్చు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంది. 

CityMax/MinEros
HYDERABAD
30.9 /18.6
TIRUPATHI
30.0 /17.9
VIJAYAWADA
30.5 /18.9
VIZAG
28.4 /19.7

No comments:

Post a Comment